అన్వేషించండి

Manasa Varanasi: చీరకట్టులో చూడ ముచ్చటగా ఉన్న మానస వారణాసి

Manasa Varanasi Photos: హైదరాబాద్ అమ్మాయ్ మానస వారణాసి లేటెస్ట్ గా తన ఇన్ స్టా అకౌంట్లో ఫొటోస్ షేర్ చేసింది.. చీరకట్టులో కట్టిపడేస్తోంది తెలుగు అందం..

Manasa Varanasi Photos: హైదరాబాద్ అమ్మాయ్ మానస వారణాసి లేటెస్ట్ గా తన ఇన్ స్టా అకౌంట్లో ఫొటోస్ షేర్ చేసింది.. చీరకట్టులో కట్టిపడేస్తోంది తెలుగు అందం..

హైదరాబాద్ అమ్మాయ్ మానస వారణాసి లేటెస్ట్ గా తన ఇన్ స్టా అకౌంట్లో ఫొటోస్ షేర్ చేసింది.. చీరకట్టులో కట్టిపడేస్తోంది.

1/7
సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హీరోయిన్ గా మెరిసింది మానస వారణాసి. అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది
సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హీరోయిన్ గా మెరిసింది మానస వారణాసి. అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది
2/7
హైదరాబాద్ లో పుట్టిన మానస వారణాసి మలేషియాలో పెరిగింది. కౌలాలంపూర్‌లో గ్లోబల్‌ ఇండియన్  ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా వర్క్ చేసింది.
హైదరాబాద్ లో పుట్టిన మానస వారణాసి మలేషియాలో పెరిగింది. కౌలాలంపూర్‌లో గ్లోబల్‌ ఇండియన్ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా వర్క్ చేసింది.
3/7
ఓ వైపు సాఫ్ట్ వేర్ కోడింగ్..మరోవైపు మోడలింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ అందాల పోటీలో విజేతగా నిలిచింది. సైన్ లాంగ్వేజెస్ పై ఉన్న ఆసక్తితో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది మానస.
ఓ వైపు సాఫ్ట్ వేర్ కోడింగ్..మరోవైపు మోడలింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ అందాల పోటీలో విజేతగా నిలిచింది. సైన్ లాంగ్వేజెస్ పై ఉన్న ఆసక్తితో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది మానస.
4/7
అమ్మ, నాయనమ్మ, సోదరి ఈ ముగ్గురే తన ప్రపంచం అన్న మానస ..కాస్త సమయం దొరికినా సంగీతం వినడంలో మునిగిపోతానని చెప్పుకొచ్చింది
అమ్మ, నాయనమ్మ, సోదరి ఈ ముగ్గురే తన ప్రపంచం అన్న మానస ..కాస్త సమయం దొరికినా సంగీతం వినడంలో మునిగిపోతానని చెప్పుకొచ్చింది
5/7
కాలేజ్ చదివే రోజుల్లో  ‘నైన్  డేస్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో ఓ మెంబర్ గా ఉండేదాన్నని.. స్టేజ్ పై పాడడం మరో ఎనర్జీ అంటూ తనలో ఉండే మరో టాలెంట్ బయటపెట్టింది మానస
కాలేజ్ చదివే రోజుల్లో ‘నైన్ డేస్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో ఓ మెంబర్ గా ఉండేదాన్నని.. స్టేజ్ పై పాడడం మరో ఎనర్జీ అంటూ తనలో ఉండే మరో టాలెంట్ బయటపెట్టింది మానస
6/7
ఇప్పుడిప్పుడే  కొంచెం ‘మీన్  గర్ల్‌’లా ఉండేందుకు ట్రై చేస్తున్నా..ఎందుకంటే నో అని చెప్పడం చాలా అవసరం అని అర్థమవుతోందని చెబుతోంది మానస
ఇప్పుడిప్పుడే కొంచెం ‘మీన్ గర్ల్‌’లా ఉండేందుకు ట్రై చేస్తున్నా..ఎందుకంటే నో అని చెప్పడం చాలా అవసరం అని అర్థమవుతోందని చెబుతోంది మానస
7/7
కపుల్ ఫ్రెండ్లీ హిట్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి..టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి
కపుల్ ఫ్రెండ్లీ హిట్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి..టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget