అన్వేషించండి
Throwback Thursday : మృణాల్ ఠాకూర్‌ని ఈ లుక్‌లో చూశారా? థ్రో బ్యాక్ థర్స్ డే పోస్ట్
Mrunal Thakur Photos : హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని దాదాపు ట్రెడీషనల్ లుక్‌లో కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఈ భామ కూడా సింగిల్ పీస్ డ్రెస్ల్లో మెరిసింది.
మృణాల్ ఠాకూర్(Images Source : Instagram/mrunalthakur)
1/6

మృణాల్ ఠాకూర్‌ని దాదాపు తెలుగు ప్రేక్షకులు ట్రెడీషనల్ లుక్‌లోనే ఎక్కువగా చూసి ఉంటారు. ఆమె చేసిన పాత్రలు కూడా అలాంటివే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ భామ అప్పట్లోనే హాట్ లుక్‌లో మెరిసింది.(Images Source : Instagram/mrunalthakur)
2/6

2021లో బ్లాక్ స్విమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది మృణాల్. ఈ భామ చదువు తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత పలు హిందీ సీరయల్స్‌లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/mrunalthakur)
Published at : 18 Jan 2024 05:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















