అన్వేషించండి

Heroines After Weight loss : బక్కచిక్కిపోయిన ముద్దుగుమ్మలు!

Tollywood Heroines

1/5
ఒకప్పుడు హీరోయిన్లు చాలా బొద్దుగా, ముద్దుగా ఉండేవారు. సావిత్రి నుండి సౌందర్య వరకు ఇండస్ట్రీను ఏలిన హీరోయిన్లంతా కూడా కాస్త బొద్దుగానే కనిపించేవారు. కానీ తరువాత ట్రెండ్ మారింది. జీరో సైజ్ ఫ్యాషన్ అయిపోయింది. దీంతో హీరోయిన్లు స్లిమ్ గా కనిపించడం కోసం స్పెషల్ డైట్లు, వ్యాయామాలు అంటూ తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా కనిపించే మెహ్రీన్, కీర్తి సురేష్, షాలిని పాండే లాంటి తారలు మరీ బక్కపలచగా తరయారయ్యారు. వారి లుక్స్ ను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పేషంట్స్ లా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం!

2/5
రకుల్ ప్రీత్ సింగ్ : ఈమె ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆమె మరీ బక్కచిక్కిపోయింది.  బాలీవుడ్ లో సినిమాలు చేస్తుండడంతో అమ్మడు తన బరువు మరింత తగ్గించుకుందని తెలుస్తోంది. 

3/5
మెహ్రీన్ : 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో మెహ్రీన్ ను చూసిన యూత్ ఫిదా అయిపోయారు. ఆ తరువాత అమ్మడు మరింత బొద్దుగా కనిపించింది. దీంతో ఆఫర్లు కాస్త తగ్గాయి. అందుకే ఇప్పుడు స్లిమ్ గా మారిపోయి.. సరికొత్త లుక్ తో దర్శకనిర్మాతలను ఆకర్షిస్తోంది. 

4/5
షాలిని పాండే : 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత ఈ బ్యూటీ తన బరువు బాగా తగ్గించుకుంది. ఇప్పుడు ఎంతలా సన్నబడిందంటే ఆమె ఎముకలు కూడా బయటకి కనిపిస్తున్నాయి. షాలిని కొత్త లుక్ ఫ్యాన్స్ ను నచ్చినట్లు లేదు. ఆమెని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

5/5
కీర్తి సురేష్ : 'మహానటి' సినిమా కోసం కీర్తి బాగా బరువు పెరిగింది. ఆ తరువాత బాగా సన్నబడిపోయింది. ఇప్పుడు కీర్తిని చూసిన వారంతా షాకైపోతున్నారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Sreemukhi : శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
Embed widget