అన్వేషించండి
జుట్టును రింగులు తిప్పిన మహేష్ బాబు, నమ్రత కామెంట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరపోయే ఫోటోలను నెట్టింట్లోకి వదిలారు. రింగుల జుట్టులో మరింత స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Photo Credit: Mahesh Babu/Instagram
1/6

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. Photo Credit: Mahesh Babu/Instagram
2/6

తాజాగా ఆయన స్టైలిష్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. Photo Credit: Mahesh Babu/Instagram
3/6

రింగుల జుట్టుతో చిరు నవ్వులు చిందిస్తూ మరింత అందంగా కనిపించాడు. Photo Credit: Mahesh Babu/Instagram
4/6

జీన్స్ షర్ట్ లో మిల్క్ బాయ్ లా మెరిసిపోతూ ఆకట్టుకుంటున్నాడు. Photo Credit: Mahesh Babu/Instagram
5/6

ఈ ఫోటోలను చూసి ఆయన భార్య నమ్రత Ufffff ! 🔥🔥🔥🔥🔥 కామెంట్ పెట్టింది.Photo Credit: Mahesh Babu/Instagram
6/6

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. Photo Credit: Mahesh Babu/Instagram
Published at : 09 Jun 2023 05:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion