అన్వేషించండి
Top 10 Movies : ఈ సినిమాల దెబ్బకి బుల్లితెర రికార్డ్స్ బద్దలు!
allu
1/10

సినిమాల బిజినెస్ విషయంలో శాటిలైట్ రైట్స్ అనేవి కీలకపాత్ర పోషిస్తుంటాయి. వీటికోసం బుల్లితెర ఛానెల్స్ కోట్లు ఖర్చు పెడుతుంటాయి. ప్రీమియర్ షోలంటూ హడావిడి చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తుంటారు. అయితే బిగ్ స్క్రీన్ మీద హిట్ అయిన సినిమాలు బుల్లితెరపై హిట్ అవుతాయా అనే విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పలేం. ఆ సినిమాని టెలికాస్ట్ చేసే సమయాన్ని బట్టి రేటింగ్ అనేది నమోదవుతుంది. గతంలో ఈ రేటింగ్ విషయంలో సరైన స్పష్టత లేనప్పటికీ.. 2016 నుండి బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా సంస్థ రంగంలోకి దిగడంతో సినిమాలు, టీవీ షోల టీఆర్ఫీ రేటింగ్స్ అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఈ సంస్థ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం బుల్లితెరపై టాప్ లో ఉన్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
2/10

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా మొదటిసారి టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు అత్యధికంగా 29.4 టీఆర్ఫీ రేటింగ్ నమోదు చేసింది.
Published at : 08 Jul 2021 03:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















