అన్వేషించండి
Ritu Varma : చీరకట్టులో అందంగా ఉగాది విషెష్ చెప్తోన్న తెలుగు హీరోయిన్
Ritu Varma Photos : రీతూవర్మ చీరకట్టుకుని.. ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు విషెష్ చెప్పింది.
రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/RituVarma)
1/6

తెలుగు హీరోయిన్ రీతూవర్మ అందంగా మూస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ఉగాది సందర్భంగా చీరకట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/RituVarma)
2/6

గోల్డెన్ కలర్ చీరకట్టుకుని.. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చీరను సెట్ చేసుకుది. మెడలో చౌకర్ పెట్టుకుని.. హెవీ జ్యూవెలరీ లేకుండా క్యూట్ లుక్‌ని మెయింటైన్ చేసింది.(Images Source : Instagram/RituVarma)
Published at : 09 Apr 2024 06:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















