అన్వేషించండి
Rashmi Gautam : రోజురోజుకి క్యూట్ అయిపోతున్న రష్మి.. పర్పుల్ డ్రెస్‌లో ఎంత బాగా నవ్వుతుందో
Rashmi Gautam Photos : తెలుగు యాంకర్ రష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ పలు టీవి షోలతో తెలుగు ప్రేక్షకులకు బాగ దగ్గరైంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.
![Rashmi Gautam Photos : తెలుగు యాంకర్ రష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ పలు టీవి షోలతో తెలుగు ప్రేక్షకులకు బాగ దగ్గరైంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/9a33b60fd8024ed417aa6f2b277d0aa01711095008649874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటలు(Images Source : Instagram/rashmigautam)
1/6
![తెలుగు యాంకర్లలో రష్మికి ఉండే క్రేజే వేరు. సినిమాలతో కెరీర్ ప్రారంభించినా.. బుల్లితెర ద్వారానే ప్రేక్షకులకు దగ్గరైంది. (Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/d59529beb9a2c1ddeb7c4cb4ef7eb14d65bf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు యాంకర్లలో రష్మికి ఉండే క్రేజే వేరు. సినిమాలతో కెరీర్ ప్రారంభించినా.. బుల్లితెర ద్వారానే ప్రేక్షకులకు దగ్గరైంది. (Images Source : Instagram/rashmigautam)
2/6
![రష్మి తన ఎమోషన్స్‌ను, సినిమాలను, ప్రాజెక్ట్‌లను సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ షేర్ చేస్తుంది. తన ఫోటోషూట్లను కూడా ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/7fa070104b3552b62d8130ef43fe3365d7c8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మి తన ఎమోషన్స్‌ను, సినిమాలను, ప్రాజెక్ట్‌లను సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ షేర్ చేస్తుంది. తన ఫోటోషూట్లను కూడా ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/rashmigautam)
3/6
![తాజాగా పర్పుల్ కలర్ స్టన్నింగ్ ఔట్ ఫిట్‌లో కనిపించింది ఈ సుందరి. బోటమ్ చీర మాదిరి రాగా.. పైన మినీ టాప్.. ఆపైన కోట్తో వచ్చిన ట్రెండీలో లుక్‌లో రష్మి కనిపించింది. (Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/b239efa8095430c1bdfe0235eb635a36f7fd6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా పర్పుల్ కలర్ స్టన్నింగ్ ఔట్ ఫిట్‌లో కనిపించింది ఈ సుందరి. బోటమ్ చీర మాదిరి రాగా.. పైన మినీ టాప్.. ఆపైన కోట్తో వచ్చిన ట్రెండీలో లుక్‌లో రష్మి కనిపించింది. (Images Source : Instagram/rashmigautam)
4/6
![డ్రెస్‌కి తగ్గట్లు మేకప్ వేసుకుని.. రెడ్ లిప్‌స్టిక్‌ని వేసుకుంది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినికర్ల్స్తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/78964aae8589ccf6d90792f991269edde2f22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్రెస్‌కి తగ్గట్లు మేకప్ వేసుకుని.. రెడ్ లిప్‌స్టిక్‌ని వేసుకుంది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినికర్ల్స్తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/rashmigautam)
5/6
![2002లో హోలీ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది రష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో అడపా దడపా పాత్రలు చేస్తూ వచ్చింది. హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/1d273dc5578691e03eb17189a5f7cc09c3827.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2002లో హోలీ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది రష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో అడపా దడపా పాత్రలు చేస్తూ వచ్చింది. హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/rashmigautam)
6/6
![2013లో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ షో చేసింది. ఈ టీవీ కార్యక్రమాలతో రష్మి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/rashmigautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/70b2d64104a709d5af324ecd3b2a6df266467.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2013లో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ షో చేసింది. ఈ టీవీ కార్యక్రమాలతో రష్మి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/rashmigautam)
Published at : 22 Mar 2024 02:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
తిరుపతి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion