అన్వేషించండి
Ritu Varma: స్లీవ్ లెస్ డ్రెస్ లో రీతూ వర్మ- గ్లామర్ లుక్ లో కనవిందు
తెలుగమ్మాయి రీతూ వర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. రెడ్ స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అమ్మడు లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ రీతూ వర్మ
1/5

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హైదరాాబాదీ బ్యూటీ రీతూ వర్మ. Photo Credit: Ritu Varma/Instagram
2/5

‘ప్రేమ ఇష్క్ కాదల్‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది. Photo Credit: Ritu Varma/Instagram
Published at : 27 Sep 2024 08:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















