టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది సమంత. (Photo Courtesy: Instagram)
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి (Photo Courtesy: Instagram)
ఇటీవల తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది సమంత. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. (Photo Courtesy: Instagram)
స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేసింది. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసింది. (Photo Courtesy: Instagram)
మరోపక్క వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. (Photo Courtesy: Instagram)
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. (Photo Courtesy: Instagram)
ఇప్పటికే రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ రాగా.. త్వరలోనే మరిన్ని సినిమాలను అనౌన్స్ చేయనుంది (Photo Courtesy: Instagram)
సమంత లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)
Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్
Deepika Padukone: ఆకుపచ్చ డ్రెస్‌లో దీపికా ఎంత బావుందో
Kalyani Priyadarshan: 'హలో' బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు - ఓ లుక్కేయాల్సిందే
Ashu Reddy: గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ!
Anu Emmanuel: డెనిమ్ షార్ట్స్ లో అను ఇమ్మాన్యుయేల్ హాట్ లుక్
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!