సీనియర్ హీరోయిన్... తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, ఫ్రెంచ్ సినిమాల్లో నటించిన పద్మిని రామచంద్రన్ అలియాస్ పద్మిని ప్రియదర్శన్ కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి ఒకరు వచ్చారు. ఆమె పేరు లక్ష్మీ దేవి. పద్మినికి మనవరాలు అవుతారు (Image Credit: Yadhalo Mounam Song Team)
లక్ష్మీదేవి ఓ మ్యూజిక్ వీడియోకి డైరెక్షన్ చేశారు. అందులో శ్రీదేవి మేనకోడలు శిరీష నటించారు. తెలుగు, తమిళ భాషల్లో వీడియో విడుదల కానుంది. (Image Credit: Yadhalo Mounam Song Team)
ఆ మ్యూజిక్ వీడియో టైటిల్ 'యదలో మౌనం'. దీనికి అచ్చు రాజమణి, కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్ సంగీతం అందించారు. (Image Credit: Yadhalo Mounam Song Team)
లక్ష్మీ దేవి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. (Image Credit: Yadhalo Mounam Song Team)
'యదలో మౌనం' వీడియోలో శిరీషకు జంటగా నటించినది దివంగత తమిళ హీరో శివాజీ గణేశన్ మనవడు దర్శన్. ఈ ఫొటోలో ఉన్నది శిరీష, దర్శన్ గణేశన్. (Image Credit: Yadhalo Mounam Song Team)
Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్‌లో అనన్యా నాగళ్ళ
keerthy Suresh: బంతిపూవులా మెరిసిపోతున్న కళావతి
Ruhani Sharma Latest Photos: గ్లామర్ షోలో రుహానీ శర్మ తగ్గేదే లే
Mehreen Kaur Pirzada Latest Photos: చుడిదార్ కట్టిన చిన్నది, సూపర్ ఉన్నది - మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్
Deepika padukune: డ్రెస్సా? దుప్పటి చుట్టుకున్నావా? దీపికా డ్రెస్ పై కామెంట్లు
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్