అన్వేషించండి
Sobhita Dhulipala Photos : రెడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో క్యూట్ ఫోటోషూట్ చేసిన శోభితా
Sobhita Dhulipala Photos : శోభితా ధూళిపాల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.

శోభితా ధూళిపాల ఫోటోలు (Image Source : Instagram/sobhitad)
1/6

శోభితా ధూళిపాల తెలుగుతో పాటు.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు.
2/6

ఈ భామ తాజాగా ట్రెండీ లుక్‌లో ఫోటోషూట్ చేసింది.
3/6

తలకు ఖర్చీఫ్ కట్టి.. క్యూట్ ఫోజులిచ్చింది.
4/6

ఈ సంవత్సరం పొన్నియన్ సెల్వన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
5/6

ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
6/6

మంకీ మాన్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ తెలుగు భామ.
Published at : 27 Nov 2023 02:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion