అన్వేషించండి
DJ Tillu: 'డీజే టిల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోలు
'డీజే టిల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోలు
1/10

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోని' అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు.
2/10

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు.
Published at : 11 Feb 2022 02:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















