అన్వేషించండి
Shruti Haasan : ఎర్ర చీర కట్టుకున్న శృతి హాసన్.. ఈసారి రంగు మార్చింది, లుక్ మార్చింది
Shruti Haasan Photos : హీరోయిన్ శృతి హాసన్ రోటీన్ బ్లాక్ కలర్ బాయ్ చెప్పి.. రెడ్ కలర్ శారీ కట్టుకుంది. ఈ లుక్‌లో శృతి చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
![Shruti Haasan Photos : హీరోయిన్ శృతి హాసన్ రోటీన్ బ్లాక్ కలర్ బాయ్ చెప్పి.. రెడ్ కలర్ శారీ కట్టుకుంది. ఈ లుక్‌లో శృతి చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/b4913e71bf73dbe49518e542aa62f8661712247657946874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శృతిహాసన్(Images Source : Instagram/shrutzhaasan)
1/6
![చాలారోజుల తర్వాత శృతిహాసన్ కలర్ఫుల్గా కనిపించింది. రోటీన్ కలర్‌కు భిన్నంగా రెడ్ కలర్ చీరకట్టుకుని చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/c0d27a53af558fc33937edc7e790f116d5835.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలారోజుల తర్వాత శృతిహాసన్ కలర్ఫుల్గా కనిపించింది. రోటీన్ కలర్‌కు భిన్నంగా రెడ్ కలర్ చీరకట్టుకుని చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/shrutzhaasan)
2/6
![శృతి హాసన్ దాదాపు ప్రతి అకేషన్‌కు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి రెడ్ కలర్ చీరలో మెరిసింది.(Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/41f6859b089673e8aef12b12c1c60ef352766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శృతి హాసన్ దాదాపు ప్రతి అకేషన్‌కు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి రెడ్ కలర్ చీరలో మెరిసింది.(Images Source : Instagram/shrutzhaasan)
3/6
![ఎరుపు చీర కట్టుకుని.. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినీ కర్ల్స్‌తో స్టైల్ చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/aa847334d9050354f2f3cc55275d073ac770d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎరుపు చీర కట్టుకుని.. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. హెయిర్‌ను లీవ్ చేసి.. మినీ కర్ల్స్‌తో స్టైల్ చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)
4/6
![మెరిసే, గోల్డెన్ కలర్ మేకప్ లుక్‌లో చాలా అందంగా ముస్తాబైంది. రెడ్ లిప్‌స్టిక్ తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/78e1f349770b1764f5798fde25811434294f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెరిసే, గోల్డెన్ కలర్ మేకప్ లుక్‌లో చాలా అందంగా ముస్తాబైంది. రెడ్ లిప్‌స్టిక్ తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది.(Images Source : Instagram/shrutzhaasan)
5/6
![ఈ ఫోటోలను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 🍒 🍎 ❤️అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు అభిమానులు చాలా బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/9465772c32325c139d7080af3a1f7eb92617d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 🍒 🍎 ❤️అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు అభిమానులు చాలా బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/shrutzhaasan)
6/6
![శృతిహాసన్ నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సలార్ సినిమాలో నటించింది. ప్రస్తుతం అడవి శేష్‌తో నటిస్తుంది. (Images Source : Instagram/shrutzhaasan)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/eaf6eaba36726d9fdc0818a4e3f38e67eaf10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శృతిహాసన్ నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సలార్ సినిమాలో నటించింది. ప్రస్తుతం అడవి శేష్‌తో నటిస్తుంది. (Images Source : Instagram/shrutzhaasan)
Published at : 04 Apr 2024 10:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion