అన్వేషించండి

Samantha Goa Trip: గోవాలో సమంత షికార్లు... ప్రకృతి ఒడిలో అలా అలా!

గోవాలో సమంత అండ్ ఫ్రెండ్స్

1/8
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గోవాలో ఉన్నారు. స్నేహితులు శిల్పా రెడ్డి, వాసుకి పుంజ్ తదితరులతో సందడి చేస్తున్నారు. సరదాగా షికారు చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. స్విమ్ సూట్ వంటి బికినీ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో సమంత షేర్ చేశారు. మంగళవారం ఉదయం ట్రెక్కింగ్ గట్రా చేశారు. ఉదయాన్నే పచ్చటి ప్రకృతిలో అలా అలా విహారానికి వెళ్లారు.   (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)

2/8
జలకాలాటలలో... సమంత  (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)

3/8
బికినీలో శిల్పా రెడ్డి, స్విమ్‌సూట్‌లో స‌మంత‌... (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

4/8
ట్రెక్కింగ్ చేసిన తర్వాత... శిల్పా రెడ్డితో (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

5/8
సహజసిద్ధంగా ఏర్పడిన సరసులో... వాసుకి, సమంత, శిల్పారెడ్డి (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

6/8
శిల్పా రెడ్డితో కలిసి సమంత గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ పండక్కి సమంతతో కలిసి దిగిన ఫొటోను శిల్పారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెలబ్రేషన్స్ టైమ్ లో కలిసినట్టు ఉన్నారు.  (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

7/8
గోవాలో శిల్పా రెడ్డి (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

8/8
గోవాలో హర్షవర్ధన్ రెడ్డి, వాసుకి, సమంత, శిల్పా రెడ్డి (Image courtesy - @ShilpaReddy.Official/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Ashutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget