అన్వేషించండి

Rashmika Mandanna : కేరళలో కాఫీ ముచ్చట్లు చెప్తోన్న రష్మిక.. అక్కడి ఫుడ్, కాఫీ గురించి రివ్యూ ఏమిచ్చిందంటే

Rashmika Mandanna Latest Photos : సినిమా షూటింగ్ నేపథ్యంలో రష్మిక ప్రస్తుతం కేరళలో ఉంది. అక్కడి ఫుడ్, కాఫీ గురించి సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది రష్మిక.

రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmika Mandanna)

1/6
రష్మిక మందన్నా తన రెగ్యూలర్ ఫోటోషూట్​లతో పాటు.. తన పర్సనల్ ఎక్స్​పీరియన్స్, అప్​డేట్స్ గురించి చెప్తూ ఉంటుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)

2/6
తాజాగా కేరళ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి కాఫీ గురించి సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. I was in Kochi for the last few days, and I went to this place called @frenchtoastindia ✨ and their French toast ! OMG 🤤 yummmm! ❤️and coffee as usual..😋 coffee was a lil too strong for me, so make sure you ask for 20ml espresso cappuccino if you can’t have strong coffee like me 😋 Beautiful place, good food, and sweet people ❤️ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

3/6
అయితే చివరిగా.. Oh oh! Btw henceforth if I find nice places i order from or go to in my travels.. I am posting about it so that you if guys are in that city, you can also try 🥰❤️ అంటూ కన్​క్లూజన్ ఇచ్చింది రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)

4/6
రష్మిక ఇన్​స్టాగ్రామ్​ని సోషల్ డైరీలా ఫీల్​ అవుతుంది. తన గురించిన అప్​డేట్స్, పర్సనల్​ లైఫ్​లో ఏమి చేస్తుందనే అంశాలను దానిలో రాసుకొస్తుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)

5/6
మూవీ అప్​డేట్స్, ఫోటోషూట్​లే కాకుండా.. ఏమి చేస్తుంది? ఏమి తింటుంది వంటివన్నీ సెల్ఫీలు తీసి.. పెద్ద పెద్ద క్యాప్షన్స్ రాస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)

6/6
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్​ ఇండియా రేంజ్​లో గుర్తింపు తెచ్చుకుని నేషనల్ క్రష్​గా మారిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో కీలక ప్రాజెక్లు ఉన్నాయి. పుష్ప 2, కుబేర వంటి సినిమాల్లో ప్రధానపాత్ర పోషిస్తోంది రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Embed widget