అన్వేషించండి

Ram Gopal Varma Konda Movie: 'కొండా' తెలంగాణ 'రక్త చరిత్ర' అవుతుందన్న ఆర్జీవీ..ఆకట్టుకుంటున్న పోస్టర్స్

Konda Movie

1/5
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆర్జీవీ 'కొండా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 80వ దశకంలో జరిగిన ప్రేమకథతో నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌కి ‘కొండా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యంగ్ హీరో అదిత్ అరుణ్, వర్మ ‘భైరవగీత’ లో నటించిన ఐరా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

2/5
తాను పూర్తిగా  తెలంగాణ యాసలో తెరకెక్కించనున్న మొదటి చిత్రం 'కొండా' అన్నారు ఆర్జీవీ.  యాదృచ్ఛికంగా యాదగిరి పాత్రలో తెలంగాణ యాసను ఉపయోగించిన మొదటి చిత్రం శివ అని ట్వీట్ చేశారు. 'కొండా' సినిమా 80 ల చివరలో జరిగిన కథ మాత్రమే కాదు..భయపెట్టే నక్సల్ బ్యాక్ డ్రాప్ కి  వ్యతిరేకంగా బలమైన ప్రేమకథ కలగలపి ఉంటుందన్న ఆర్జీవీ  ఈ ‘కొండా’ బయోపిక్ తెలంగాణ ‘రక్తచరిత్ర’ అవుతుందని పోస్ట్ చేశారు.

3/5
వరంగల్‌లో కొండా సురేఖ, మురళి దంపతులకు రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి ఉంది. వరంగల్ రాజకీయాల్లో  ఓ వెలుగు వెలిగారు. ఈ కాలేజీలో చదువుకునే సమయంలోనే సురేఖ మురళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ నుంచి రాజకీయ ప్రస్థానం వరకు తెరకెక్కించనున్నారు వర్మ.

4/5
ఇప్పటికే  సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించిన ఆర్జీవీ కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ కోసం  LB కళాశాలలో సిబ్బంది, అధ్యాపకులను కలిసి కొంత సమాచారం సేకరించారు.

5/5
వర్మ తాజాగా విడుదల చేసిన 'కొండా' ఫస్ట్ లుక్ పోస్టర్లు  ఆకట్టుకోవడంతో  ఈ క్రేజీ బయోపిక్ పై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత

Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget