అన్వేషించండి
Keerthy Suresh: భర్తతో కలిసి మాల్దీవ్స్‌లో కీర్తి సురేష్ - రొమాంటిక్ వెకేషన్ ఫోటోస్ చూశారా!
Keerthy Suresh Vacation: హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్తతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు తన అభిమానులతో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
మాల్దీవ్స్ ట్రిప్‌లో భర్తతో కలిసి కీర్తి సురేష్
1/6

హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన భర్తతో మాల్దీవ్స్‌లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
2/6

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 11 Jun 2025 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















