అన్వేషించండి
Brahmamudi June 11th Episode: యామిని పెళ్లి ఆపేందుకు అప్పు ప్లాన్ సిద్ధం .. పెళ్లమండపానికి కావ్య - బ్రహ్మముడి జూన్ 11ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబం ప్లాన్ చేసుకుంటారు. కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లికి ఒప్పిస్తుంది యామిని. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi Serial Today June 11th Episode
1/9

యామిని వెళ్లిపోయిన తర్వాత కావ్యపై ఫైర్ అవుతాడు సుభాష్..ఆ యామిని పెళ్లికి మమ్మల్ని తీసుకొస్తానని మాటిచ్చావేంటి అంటాడు. కావ్య అంత కాన్ఫిడెంట్ గా ఉందంటే పెళ్లి ఆపేందుకు ఏదో ప్లాన్ చేసి ఉంటుందని అంటుంది ఇందిరాదేవి. రుద్రాణి షాక్ అవుతుంది
2/9

పెళ్లి ఆపేందుకు ఏ ప్లాన్ చేయలేదంటుంది కావ్య. మరెందుకు వీరనారిలా మాట్లాడావు అని నిలదీస్తారంతా. అక్కడ వాడు వేరే అమ్మాయి మెడలో తాళి కడుతుంటే అక్షింతలు వేయాలా అని కోప్పడుతుంది అపర్ణ. ఆ పెళ్లి జరిగితేనే కదా అని మళ్లీ అంటుంది కావ్య..అంతా మౌనంగా ఉండిపోతారు.
Published at : 11 Jun 2025 10:16 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















