అన్వేషించండి
Adivi Sesh : అడివి శేష్ లేటెస్ట్ ఫోటోలు.. ఈ బ్యాచ్‌లర్ గూఢచారి కాదు, 40 ఏళ్ల ప్లమ్ కేక్
Sesh Adivi : టాలీవుడ్ హీర్ అడివి శేష్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దానికో క్యూట్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటో.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటో చూసేద్దాం.
అడివి శేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Adivi Sesh)
1/5

అడివి శేష్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. జీన్స్ వేసుకుని.. టీ షర్ట్‌లో సింపుల్‌గా ఫోటో షూట్ చేశాడు.(Image Source : Instagram/Adivi Sesh)
2/5

ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. PlumCake అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ క్యాప్షన్ చదివిన లేడీ ఫ్యాన్ ఒకరు.. నువ్వు PlumCake కాదు.. క్యూటీపై Na na... Cutiepie!❤️ అంటూ కామెంట్ పెట్టారు.(Image Source : Instagram/Adivi Sesh)
3/5

లేడీ ఫ్యాన్స్‌లో అడివి శేష్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 40 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇతను. (Image Source : Instagram/Adivi Sesh)
4/5

సింపుల్‌గా వస్తాడు.. గుర్తుండిపోయే సినిమా చేస్తాడు.. అప్పుడప్పుడు అక్కడక్కడ ఈవెంట్స్‌లో కనిపిస్తాడు. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మళ్లీ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటాడు. (Image Source : Instagram/Adivi Sesh)
5/5

ప్రస్తుతం డకోయిట్, జీ2 సినిమాల్లో బిజీగా ఉన్నాడు శేష్. ఇటీవల హిట్ 3 సినిమాలో కామియో ఇచ్చి అలరించాడు. (Image Source : Instagram/Adivi Sesh)
Published at : 10 Jun 2025 03:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















