అన్వేషించండి
Nayanthara: క్యూట్ ఫ్యామిలీ.. ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవంటున్న నయన్
Nayanthara Vignesh Shivan: ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే నయనతార, విఘ్నేశ్ శివన్. ఈ జంట మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యామిలీ క్యూట్ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
నయనతార, విఘ్నేష్ శివన్
1/5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఒకరిపై ఒకరికున్న ప్రేమను క్యూట్‌గా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు ఇండస్ట్రీ బెస్ట్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్. సోమవారం ఈ దంపతలు మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యూట్ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
2/5

స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్నందుకు విఘ్నేష్‌కు ధన్యవాదాలు తెలిపారు నయనతార. నీ ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవంటూ తెలిపారు.
Published at : 09 Jun 2025 01:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















