అన్వేషించండి

Rakul Preet Singh: ఇది చాలా కష్టమే కానీ అంతకు మించిన ఉపయోగం కూడా - వర్కౌట్ పిక్స్ షేర్ చేసిన రకుల్!

Rakul Preet Singh Photos: జిమ్ లో చెమట్లు చిందిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. వర్కౌట్స్ చేయడం చాలా కష్టమే కానీ దానివల్ల లాభం కూడా అంతే ఉంటుందంటూ ఫొటోస్ పోస్ట్ చేసింది....

రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: rakulpreet/Instagram)

1/5
బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..పెళ్లి తర్వాత కూడా కెరీర్లో , మరోవైపు బిజినెస్ లో యాక్టివ్ గా దూసుకెళుతోంది. లేటెస్ట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పిక్స్ షేర్ చేసింది రకుల్. ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి కానీ అంతే లాభం ఉంటుందంటూ పోస్ట్ పెట్టింది...

2/5
జాకీ భగ్నానితో పరిచయం వల్లే బాలీవుడ్ లో రకుల్ సెటిలైందనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు జాకీ భగ్నాని కష్టాల్లో ఉన్నాడట.   ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ ద్వారా ఈ మధ్యకాలంలో తెరకెక్కిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో చాలా నష్టపోయాడట భగ్నాని.  ‘బడే మియా చోటే మియా’ సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది..350 కోట్లతో తీసిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. చివరకు తన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చేపరిస్థితుల్లో లేడట భగ్నాని. అందుకే ఆస్తులు అమ్మతున్నాడని టాక్.

3/5
ప్రస్తుతానికి రకుల్ కి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేకక్షులకు దగ్గరగానే ఉంది రకుల్. వాస్తవానికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్..కొండపొలం సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు.

4/5
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్....వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్న‌కు ప్రేమ‌తో, ధృవ సినిమాల్లో నటించింది.

5/5
రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget