అన్వేషించండి
Sai Pallavi: 'మరీ ఇంత అందమా..' చీరలో సాయిపల్లవి.. వైరలవుతోన్న ఫొటోలు..
చీరలో సాయిపల్లవి..
1/8

ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. (Photo Courtesy: Instagram)
2/8

తన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. (Photo Courtesy: Instagram)
3/8

హీరోలకు పోటీగా డాన్స్ చేస్తూ యూత్ ని ఫిదా చేసింది.(Photo Courtesy: Instagram)
4/8

ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించేసింది సాయి పల్లవి. (Photo Courtesy: Instagram)
5/8

కమర్షియల్ సినిమాలకు దూరంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎన్నుకుంటుంది.(Photo Courtesy: Instagram)
6/8

మలయాళంలో నివిన్ పాలీ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.(Photo Courtesy: Instagram)
7/8

తమిళంలో ధనుష్, సూర్య లాంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో యంగ్ హీరోలతో కలిసి తెరపై సందడి చేసింది.(Photo Courtesy: Instagram)
8/8

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Instagram)
Published at : 27 Dec 2021 04:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















