అన్వేషించండి

Priyanka Mohan Photos: పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న పవన్ కళ్యాణ్ 'OG' హీరోయిన్ ప్రియాంక!

Priyanka Mohan: ప్రియాంక మోహన్.. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పద్ధతైన పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూశారా

Image Credit: Priyanka Mohan/Instagram

1/8
నాని  ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్..అందం, నటనలో ఫుల్ మార్కులు కొట్టేసింది

2/8
శర్వానంద్ తో ‘శ్రీకారం’లో నటించింది కానీ  ఆ మూవీ సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ కి కొంత గ్యాప్ ఇచ్చింది

3/8
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వెళ్లిపోయిన ప్రియాంకకు వరుస ఆఫర్లు వచ్చాయి..హిట్స్ అందుకుంది..దీంతో మళ్లీ టాలీవుడ్ నుంచి ఆఫర్లు పలకరించాయి..

4/8
శివకార్తికేయన్‌తో   ‘డాన్’ , సూర్యతో ‘ఈటీ’ రీసెంట్ గా ధనుష్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’తో హిట్స్ అందుకుంది.  ప్రస్తుతం తమిళంలో ‘బ్రదర్’ మూవీలో నటిస్తోంది.

5/8
తెలుగులో పవన్ కళ్యాన్  ‘OG’, నాని  ‘సరిపోదా శనివారం’ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతోంది.  సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘OG’ , ‘సరిపోదా శనివారం’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 29న రిలీజ్ కానుంది.

6/8
ఈ మూవీస్ సక్సెస్ అయితే టాలీవుడ్ లో ప్రియాంక మోహన్ వెలుగులు ఇంకొన్నాళ్లుంటాయ్...

7/8
నాని ‘గ్యాంగ్ లీడర్’ కంటే ముందు ప్రియాంక ‘టిక్ టాక్’లో సినిమాలో నటించింది కానీ దానికన్నా ముందు గ్యాంగ్ లీడర్ రిలీజైంది

8/8
Image Credit: Priyanka Mohan/Instagram
Image Credit: Priyanka Mohan/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget