అన్వేషించండి

Maria Riaboshapka: ‘ప్రిన్స్’ హీరోయిన్ మరియా బ్యాగ్రౌండ్ గురించి మీకు తెలుసా?

‘ప్రిన్స్‘ మూవీతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఇప్పటికే పలువురు ఫారిన్ బ్యూటీలు హీరోయిన్లుగా రాగా, ఈమె తన లక్ పరీక్షించుకుంటుంది.

Photo@SmartBarani/twitter

1/10
‘ప్రిన్స్’ బ్యూటీ పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా. మోడల్ అయిన మరియా.. స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నది. Photo@ Maria Riaboshapka/instagram

2/10
‘ప్రిన్స్’ మూవీకి సంబంధించి  ఫస్ట్ లుక్,  సాంగ్స్ రిలీజ్ అయ్యాయో.. అప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Photo@ Maria Riaboshapka/instagram

3/10
పేరుకు ఫారిన్ అమ్మాయి అయినా,  ఇండియన్ ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటుంది. Photo@ Maria Riaboshapka/instagram

4/10
2018లో ‘ఈథర్’ అనే ఇంగ్లీష్ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. Photo@ Maria Riaboshapka/instagram

5/10
2021లో స్పెషల్ ఓపీఎస్ 1.5 అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా భారత  ప్రేక్షకులకు పరిచయమైంది. Photo@ Maria Riaboshapka/instagram

6/10
ఇప్పుడు హీరోయిన్ గా ‘ప్రిన్స్’ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించబోతుంది. Photo@ Maria Riaboshapka/instagram

7/10
కొద్దిరోజులుగా ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీకి దూరమైన మరియా.. ‘ప్రిన్స్’ మూవీ కోసం ఇండియాకి వచ్చిన వారానికే  అక్కడ  లాక్ డౌన్ పడింది. Photo@ Maria Riaboshapka/instagram

8/10
మరియా  ఫ్యామిలీ కూడా ఉక్రెయిన్ నుండి వలస వెళ్లిపోయింది. Photo@ Maria Riaboshapka/instagram

9/10
‘ప్రిన్స్’ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఉక్రెయిన్ లో బాధిత కుటుంబాలకు అందించనున్నట్లు తెలిపింది.మరియా మంచి మనసుకు తెలుగు, తమిళ ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. Photo@ Maria Riaboshapka/instagram

10/10
అక్టోబర్ 21న రిలీజ్ కాబోతున్న ‘ప్రిన్స్’ మూవీ సక్సెస్ కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురు చూస్తోంది. Photo@ Maria Riaboshapka/instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget