అన్వేషించండి
Pranitha Subhash: పట్టుచీరలో ముద్దబంతి పువ్వులా మెరిసిపోతున్న ప్రణీత
చీరలో మెరిసిపోతున్న బాపు బొమ్మ

Image Credit: Instagram
1/7

పాల నురగలాంటి అందంతో పట్టుచీర కట్టి మెరిసిపోతుంది ప్రణీత. Image Credit: Pranitha Subhash/Instagram
2/7

ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఇలా బుట్టబొమ్మలా రెడీ అయిపోయింది. Image Credit: Pranitha Subhash/Instagram
3/7

ఒక బిడ్డకు తల్లి అయినా కూడా ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటుంది. Image Credit: Pranitha Subhash/Instagram
4/7

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. Image Credit: Pranitha Subhash/Instagram
5/7

ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలు పెడుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. Image Credit: Pranitha Subhash/Instagram
6/7

తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో రాణించింది. పెళ్ళైన తర్వాత తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. Image Credit: Pranitha Subhash/Instagram
7/7

ప్రణీత శుభాష్ అందమైన ఫోటోలు. Image Credit: Pranitha Subhash/Instagram
Published at : 12 May 2023 03:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion