అన్వేషించండి
Pragya Jaiswal Photos : గ్లామర్ డోస్ పెంచేసిన 'అఖండ' బ్యూటీ
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : jaiswalpragya/Instagram)
1/7

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది కానీ అదృష్టం కలసిరాలేదు. రీసెంట్ గా నటించిన బాలయ్య-బోయపాటి మూవీ అఖండలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టైనా ప్రగ్యాకు పెద్దగా వర్కౌట్ కాలేదు.
2/7

ప్రస్తుతం విదేశాల్లో ఏంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 18 Aug 2023 12:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















