అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
డిఫరెంట్‌గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ తమ తర్వాతి సినిమాను ప్రకటించారు.
ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్
1/7

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ తమ తర్వాతి సినిమాను ప్రకటించారు.
2/7

ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు.
3/7

ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నారు.
4/7

త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
5/7

గతేడాది ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘లవ్ టుడే’ భారీ సక్సెస్ సాధించింది.
6/7

దీంతో ప్రదీప్ రంగనాథన్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు.
7/7

విఘ్నేష్ శివన్ కూడా ‘కన్మణి రాంబో కతీజా’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
Published at : 21 Sep 2023 12:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















