మర్డర్2 మూవీతో సక్సెస్ అందుకున్న జాక్వెలిన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది.
హౌస్ ఫుల్ 2, రేస్ 2(2013) సూపర్ సక్సెస్ అయ్యాయి.కిక్ హిందీ వెర్షన్లో సల్మాన్ తో నటించి మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ ఇలా ఫుల్ బీజీ అయిపోయింది
తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో స్పెషల్ సాంగ్ లో అలరించింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ శ్రీలంక బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి.
రీసెంట్ గా రిలీజ్ అయిన ‘విక్రాంత్ రోణ’ సినిమాలో రారా రక్కమ్మ సాంగ్ తో ఆకట్టుకుంది
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీల్లో గెలిచిన జాక్వెలిన్ యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో జర్నలిజం పూర్తి చేసింది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
Sidharth- Kiara Wedding Pics: అట్టహాసంగా సిద్ధార్థ్, కియారా వివాహ వేడుక
Anupama Parameswaran: ఫన్నీ పోజులతో నవ్విస్తున్నఅనుపమ
Pragya Jaiswal: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్
ట్రెడిషనల్ లుక్ లో యాంకర్ స్రవంతి
సూపర్ స్టార్ మహేష్ తో యాక్టర్ సుహాస్, ఫోటోలు వైరల్
Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్పై అనుమానం!
YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్సీపీ ఆశలు నెరవేరుతాయా ?
Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్లో శివ రాజ్ కుమార్
Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!