అన్వేషించండి
Pooja Hegde : వైట్ శారీలో బుట్టబొమ్మ.. నవ్వేస్తూ క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే
Pooja Hegde Latest Photos : పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వైట్ శారీలో అందంగా ముస్తాబై క్యూట్గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pooja Hegde)
1/6

పూజా హెగ్డే ట్రెడీషనల్ లుక్లో స్టైలిష్గా కనిపించింది. వైట్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
2/6

వైట్ శారీకి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్లో పూజా చాలా అందంగా ముస్తాబైంది. శారీకి తగ్గట్లు పెద్ద ఝుంకాలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Pooja Hegde)
Published at : 07 Oct 2024 01:42 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















