అన్వేషించండి
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి రాజకీయ ప్రముఖుల నివాళి
వయోభారంతో కన్నుమూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి పలువురు రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు. ఆయన పార్దివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.

Political Leaders Pay Tribute to Super Star Krishna
1/11

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు.
2/11

ఈ సందర్భంగా కృష్ణ కుమారుడు మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
3/11

కృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
4/11

కృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
5/11

కృష్ణ కుటంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు.
6/11

కృష్ణ కుటంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు.
7/11

కృష్ణ భౌతికకాయానికి మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు.
8/11

కృష్ణ భౌతికకాయానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
9/11

కృష్ణ కుటంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.
10/11

కృష్ణ కుటంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.
11/11

కృష్ణ భౌతికకాయానికి సీపీఐ నారాయణ నివాళులర్పించారు.
Published at : 15 Nov 2022 06:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion