అన్వేషించండి
Deviyani Sharma Photos: దేవియాని శర్మ... 'టైగర్స్'లో భార్యగా, 'సైతాన్'లో బోల్డు - ఈ అమ్మాయి గుర్తుందా?
రకుల్, రాశి ఖన్నా ఢిల్లీ అమ్మాయిలు. హీరోయిన్లుగా టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఆ లిస్టులో దేవియాని శర్మ చేరేలా ఉన్నారు. (Image Courtesy: deviyyani/ Instagram)
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)
1/6

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్. అందులో చైతన్య కృష్ణ వైఫ్ రోల్ చేసిన అమ్మాయి గుర్తు ఉందా? ఆ అమ్మాయే ఈ చుడిదార్ సుందరి. పేరు దేవియాని శర్మ. తెలుగు ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ డ్రస్ ఫొటోస్ షేర్ చేశారు. (Image Courtesy: deviyyani/ Instagram)
2/6

'సేవ్ ది టైగర్స్'లో మోడ్రన్ మహిళగా, భార్య పాత్రలో కనిపించిన దేవియాని శర్మ... 'సైతాన్' వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్ చేశారు. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో అడల్ట్ డైలాగ్స్ చెప్పారు. అయితే, రెండు క్యారెక్టర్స్ మధ్య ఆవిడ వేరియేషన్ చూపించారు. (Image Courtesy: deviyyani/ Instagram)
Published at : 09 Apr 2024 02:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















