అన్వేషించండి

Rashmika: తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై రష్మిక నవ్వుల్ - ఎవరితో డ్యాన్స్ చేసిందో తెలుసా?

Telugu Indian Idol Season 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజి మీద నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేసింది. డ్యాన్స్ కూడా చేసింది. అది ఎవరితో చేసిందో తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజిపై రష్మిక

1/4
Rashmika appears On Telugu Indian Idol Season 3: ఆహా ఓటీటీ సోమవారం సాయంత్రం ఓ పజిల్ వదిలింది. 'మీకు అర్థమవుతోందా? తెలుగు ఇండియన్ ఐడల్ 3కి ఎవరు వస్తున్నారో?' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ క్యాప్షన్, ఆ వీడియో చూస్తే... రష్మిక అని అందరికీ అర్థం అయ్యింది. 'మాకు తెలుసు మీరు కనిపెట్టేశారని! ఇంకెందుకు సీక్రెట్! ఇదిగో... మన తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై నేషనల్ క్రష్' అంటూ ఫోటోలు రిలీజ్ చేసింది.

2/4
Telugu Indian Idol Season 3 Episode 15&16 on August 2nd and 3rd at 7pm: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో 15, 16వ ఎపిసోడ్స్ ఆగస్టు 2న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ రెండు ఎపిసోడ్లలో రష్మిక కనిపిస్తారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్, గాయని గీతా మాధురితో రష్మిక. 

3/4
తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజి మీద ఆ షో హోస్ట్, సింగర్ శ్రీరామ చంద్రతో స్టెప్పులు వేశారు. అందరినీ హుషారుతో నింపేశారు. 

4/4
రష్మిక లేటెస్ట్ ఫొటోలతో పాటు మిగతా హీరోయిన్ల గ్యాలరీలు, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ - ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Embed widget