అన్వేషించండి
Rasika Dugal: చీరలో కైపెక్కిస్తున్న ‘మిర్జాపూర్’ క్వీన్ బీనా త్రిపాఠి - రసిక దుగ్గల్ క్రేజే వేరు!
రసికా దుగల్.. ‘మీర్జాపూర్’లో బీనా త్రిపాఠి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. తాజాగా తన శారీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను పంచుకుంది.
Rasika Dugal
1/6

బీనా త్రిపాఠి.. ‘మిర్జాపూర్’లో తనపై అత్యాచారానికి ఒడిగట్టిన మామగారిని కసితీర చంపి కక్ష తీర్చుకొనే ఈ పాత్రను ఓటీటీ ప్రేక్షకులు ఎవరూ మరిచిపోలేరు. బీనా అసలు పేరు రసిక దుగాల్. వెబ్ సీరిస్‌లో కాలీన్ భయ్యాకు భార్యగా నటించింది. తాజా ఆమె శారీలో కత్తిలాంటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. - Rasika Dugal/Instagram
2/6

‘మిర్జాపూర్’ వెబ్ సీరిస్ సీజన్ 3లో ఈమె పాత్రకు మంచిగానే ప్రాధాన్యం లభించింది. అయితే, సీజన్-1లో ఉన్నంత మసలా 3వ సీజన్‌లో లేదు. అందుకే ప్రేక్షకులు బాగా నిరుత్సాహానికి గురయ్యారు. పైగా గుడ్డు భయ్యాతో తప్పకుండా కొన్ని రొమాంటిక్స్ సీన్స్ ఉంటాయని ప్రేక్షకులు భావించారు. కానీ, వారిని వీడదీసేశారు. 4వ సీజన్‌లో కేవలం గుడ్డు, గోలుకు మాత్రమే రొమాన్స్ నడిచే అవకాశాలున్నాయి. - Rasika Dugal/Instagram
Published at : 29 Jul 2024 04:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















