అన్వేషించండి
Ananya Panday Web Series: విజయ్ దేవరకొండ 'లైగర్' హీరోయిన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
Call Me BAE Web Series Release Date: విజయ్ దేవరకొండ 'లైగర్' గుర్తు ఉందిగా? అందులో హీరోయిన్? అవును... అనన్యా పాండే. ఆమె 'కాల్ మీ బే' అని వెబ్ సిరీస్ చేసింది. దాని స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
'కాల్ మీ బే'లో అనన్యా పాండే, వీర్ దాస్ (Image Courtesy: ananyapanday / Instagram)
1/5

Ananya Panday's Call Me BAE Web Series Update: బాలీవుడ్ భామ, విజయ్ దేవరకొండ 'లైగర్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ అనన్యా పాండే. ఆవిడ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'కాల్ మీ బే'. ట్రైలర్, అలాగే సిరీస్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. (Image Courtesy: ananyapanday / Instagram)
2/5

ఆగస్టు 20వ తేదీన... అంటే ఈ మంగళవారం 'కాల్ మీ బే' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తెలిపింది. అమెజాన్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది. (Image Courtesy: ananyapanday / Instagram)
3/5

Call Me Bae Web Series Streaming Date: కామెడీ డ్రామాగా 'కాల్ మీ బే' సిరీస్ తెరకెక్కింది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. (Image Courtesy: ananyapanday / Instagram)
4/5

'కాల్ మీ బే' వెబ్ సిరీస్ లో వీర్ దాస్, గుర్ ఫతేహ్ ఫిర్జాదా, వరుణ్ సూద్, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు Colin D'Cunha దర్శకత్వం వహించారు. (Image Courtesy: ananyapanday / Instagram)
5/5

అనన్యా పాండేకు ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇంతకు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిన ఒక సినిమాలో నటించారు. (Image Courtesy: ananyapanday / Instagram)
Published at : 19 Aug 2024 02:35 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















