అన్వేషించండి
Athidhi Web Series - Avantika Mishra : 'అతిథి' వెబ్ సిరీస్ భామ అవంతికా మిశ్రా - అందానికి రెడ్ సారీ తోడైతే?
తెలుగు ప్రేక్షకులకు అవంతికా మిశ్రా తెలుసు. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు. ఈ వారం ఓటీటీలో విడుదలైన 'అతిథి' వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించారు. (Image Courtesy: avantikamishra / Instagram)
అవంతికా మిశ్రా (Image Courtesy : avantikamishra / Instagram)
1/8

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో లేటెస్టుగా విడుదలైన వెబ్ సిరీస్ 'అతిథి'. అందులో మాయ పాత్రలో తన నటనతో, అందంతో ఆకట్టుకున్న భామ అవంతికా మిశ్రా. (Image Courtesy : avantikamishra / Instagram)
2/8

మాయ పాత్రలో అవంతిక గ్లామర్, యాక్టింగ్ రెండిటికీ పేరు వచ్చింది. లేటెస్టుగా ఆమె రెడ్ సరీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy : avantikamishra / Instagram)
Published at : 20 Sep 2023 09:34 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















