అన్వేషించండి
Nivetha Thomas: నివేదా థామస్.. చీరలో ఎంత ముద్దుగా ఉందో చూడండి
Image Credit: Nivetha Thomas/Instagram
1/7

ఏడేళ్ల వయసులో 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది నివేదా. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ 'మై డియర్ భూతంలో' నటించింది. మలయాళం మూవీ ‘వెరుథె ఒరు భార్య'లో జయరాం కుమార్తెగా నటించగా.. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, మలయాళ పలు చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించింది నివేదా. నివేదా తండ్రి థామస్ బిజినెస్ మేన్ కాగా.. తల్లి లిల్లీ, తమ్ముడు నిఖిల్ ఉన్నారు. అమ్మడు పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే. మాతృబాష మలయాళంతోనే బాలనటిగా కెరీర్‌ని స్టార్ట్ చేసిన నివేదా మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో నానీ జెంటిల్‌మేన్ మొదలైన నివేదా నటనా ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. - Image Credit: Nivetha Thomas/Instagram
2/7

నివేదా థామస్.. చీరలో ఎంత ముద్దుగా ఉందో చూడండి - Image Credit: Nivetha Thomas/Instagram
Published at : 14 Jan 2022 10:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















