అన్వేషించండి
Niharika Konidela Photos : మెగా ప్రిన్సెస్ బర్త్ డే స్పెషల్.. ముప్పైల్లోకి అడుగు పెట్టిన నిహారిక
Niharika Konidela Birthday : మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నేటితో 30వ పడిలోకి అడుగుపెట్టింది. ఆమెకు పలువురు సెలబ్రెటీలు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల బర్త్‌డే (Image Source : Instagram/niharikakonidela)
1/10

మెగా డాటర్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక. అయితే ముందుగా బుల్లితెరలో సత్తా చాటుకుంది.
2/10

ఈటీవీ వేదికగా ఢీ జూనియర్స్‌లో యాంకర్‌గా చేసింది. ఆ సమయంలో ఆమె కొంటితనానికి చాలామంది ఫిదా అయ్యారు. అనంతరం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది.
Published at : 18 Dec 2023 12:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















