అన్వేషించండి
Nayanthara Vignesh Shivan : వైట్ టీ షర్ట్లో కూడా హాట్గా కనిపిస్తోన్న స్టార్ జంట.. వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార, విగ్నేశ్ శివన్
Nayanthara Vignesh Shivan Latest Photos : నయనతార.. విగ్నేశ్ శివన్ తమ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు.
లేడి బాస్లా నయన్.. ప్రేమతో వెళ్తున్న విగ్నేశ్ శివన్ (Images Source : Instagram/Nayanthara)
1/6

నయనతార తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వెకేషన్లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
2/6

నయన్, విగ్నేశ్ ఇద్దరూ వైట్ టీ షర్ట్స్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ అద్దాలు పెట్టుకుని నయన్ చాలా స్టైలిష్గా కనిపించింది. (Images Source : Instagram/Nayanthara)
Published at : 20 Sep 2024 02:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















