అన్వేషించండి

Nayanthara with MS Dhoni : అనంత్ అంబానీ పెళ్లిలో ధోనితో ఫోటో దిగిన నయనతార దంపతులు.. స్పెషల్ ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటానన్న డైరక్టర్

Nayanthara and Vignesh Shivan pose with MS Dhoni : అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన నయనతార దంపతులు.. ధోనితో ఓ ఫోటో దిగారు. ఈ ఫోటో గురించి నయన్, విక్కీ ఎమోషనల్ పోస్ట్​ పెట్టారు.

ధోనితో ఫోటో దిగిన నయనతార దంపతులు(Image Source : Instagram/Nayanthara)

1/6
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి.. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. స్టార్ కపుల్ అయినా.. నయన్, విక్కీ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. (Image Source : Instagram/Nayanthara)

2/6
అదే పెళ్లికి హాజరైన ధోని జంటతో నయన్ దంపతులు ఫోటోలు దిగారు. దాని గురించి ఇద్దరూ ఇన్​స్టాలో ఎమోషనల్​ అవుతూ క్యాప్షన్స్ ఇచ్చారు. (Image Source : Instagram/Nayanthara)

3/6
నయన్ ఇన్​స్టాగ్రామ్​ను ఉపయోగించడం ప్రారంభించినప్పటినుంచి తన ఫ్యామిలీ, పర్సనల్ ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. కానీ మొదటిసారి ధోనిని కలిసినందుకు ఎమోషనల్ పోస్ట్ వేసింది. (Image Source : Instagram/Nayanthara)

4/6
@mahi7781 @sakshisingh_r The Mosssttt Sweetest Sir & Mammm 🤗🤗 You guys are just Pure Love❤️❤️❤️❤️ Stay Blessed foreverrrr 😇😇🧿🧿 అంటూ క్యాప్షన్​తోనే తన అభిమానాన్ని చాటుకుంది. (Image Source : Instagram/Nayanthara)

5/6
విక్కీ కూడా ఆ ఫోటోను షేర్ చేస్తూ.. The Biggest frame inside my house ❤️❤️😘😘😘🧿🧿🧿🧿 The sweeetest @sakshisingh_r mam ❤️❤️❤️ our azhagan @mahi7781 MSDhoni ❤️❤️❤️😘🧿🥲🥲🥲🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳 wit my azhagi @nayanthara ❤️❤️❤️❤️ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (Image Source : Instagram/Nayanthara)

6/6
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధోనితో ఫోటో దిగి ఇన్​స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్​ అవుతున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Upcoming Smartphones in January 2025: ఒక్క వారంలోనే తొమ్మిది స్మార్ట్ ఫోన్లు - మార్కెట్లోకి వచ్చే వారం స్మార్ట్ ఫోన్ల వరద!
ఒక్క వారంలోనే తొమ్మిది స్మార్ట్ ఫోన్లు - మార్కెట్లోకి వచ్చే వారం స్మార్ట్ ఫోన్ల వరద!
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget