అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nandita Swetha Photos: ఈ హీరోయిన్ కి ఆ ఒక్కటీ తగ్గింది!
నందిత శ్వేత
![నందిత శ్వేత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/fa65d2107b4aba1cd2aa5e32a746a0cb1709369506136217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Nanditaswetha /Instagram
1/8
![నందిత శ్వేత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/a29816d1b29f603620e7bc67b5dfb99a01396.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందిత శ్వేత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.
2/8
![2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' తో తెలుగులో ఫాలోయింగ్ పెంచుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/6f3eeba3c794f0067ef2b2f54f0a33cfd6ddc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' తో తెలుగులో ఫాలోయింగ్ పెంచుకుంది
3/8
![నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/68794a442378b8b9a67363456ef1da4e4f6af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది
4/8
!['అక్షర' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఎక్కువగా దయ్యం రిలేటెడ్ పాత్రలు చేసే నందిత పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/dae46a2761b52bc23456be799234480542485.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అక్షర' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఎక్కువగా దయ్యం రిలేటెడ్ పాత్రలు చేసే నందిత పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది
5/8
![తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటోన్న నందితకు చెప్పుకోదగిన హిట్ పడడం లేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/e7504e0264117fa0adbfa8299b4a9cfce4a69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటోన్న నందితకు చెప్పుకోదగిన హిట్ పడడం లేదు
6/8
![నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/b814b535efbca09cc9f250544f93e923af834.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
7/8
![నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/34dff7a2bb63011ee246094ba71c47209189c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
8/8
![నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/4a1cface71fb91766eae6db5882e10e3201ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందిత శ్వేత (image credit : Nanditaswetha /Instagram)
Published at : 02 Mar 2024 02:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement