అన్వేషించండి
Nabha Natesh : బ్లాక్ టాప్లో నభా నటేష్.. లేటెస్ట్ ఫోటోలతో కవ్విస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Nabha Natesh Photos : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. తన గ్లామర్ లుక్తో మరోసారి అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది.
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/nabhanatesh)
1/6

నభా నటేష్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారు మతి పోగొడుతుంది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ షార్ట్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్ లుక్తో ఫోటోలకు ఓ రేంజ్లో ఫోజులిచ్చింది.(Images Source : Instagram/nabhanatesh)
2/6

కన్నడ సినిమాలతో తన సినీ కెరీర్ ప్రాంభించింది నభా నటేష్. కన్నడలో పలు సినిమాల్లో నటిస్తూ తెలుగువైపు అడుగులు వేసింది. నన్ను దోచుకుందువటే అనే తెలుగు సినిమాతో టాలీవుడ్కి పరిచమైంది.(Images Source : Instagram/nabhanatesh)
Published at : 23 Jan 2024 03:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















