అన్వేషించండి
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ 'రాయల్ ఎఫైర్' - ట్రెడిషల్ లుక్‌లో మతిపోగోడుతున్న మారాఠి భామ
మృణాల్ గోల్డ్ అండ్ క్రీం డిజైనర్ చీరకట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వీటిని 'ఏ రాయల్ ఎఫైర్(a Royal Affair)' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక చీరలో మృణాల్ వయ్యారాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Image Credit: mrunalthakur/Instagram
1/8

Mrunal Thakur Saree Photos: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'సీతరామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది.
2/8

డెబ్యూ చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యింది. ఇందులో మృణాల్ తన కట్టు, బోట్టుతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తనదైన నటన.. అందం, అభినయంతో అందరిని దృష్టిని ఆకర్షించింది.
Published at : 26 Apr 2024 01:01 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















