అన్వేషించండి
Mehreen Pirzada : చూపుతిప్పుకొనివని పంజాబ్ బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసిన మెహ్రీన్ పిర్జాదా
Mehreen Pirzada Photos: కృష్ణగాడివీరప్రేమగాథ మూవీతో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెహ్రీన్ కి వరుస ఆఫర్స్ ఉన్నా లక్ పెద్దగా కలసిరావడం లేదు.. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో లుక్ మాత్రం అదిరింది
మెహ్రీన్ పిర్జాదా (Image Credit:Mehreen Pirzada/Instagram)
1/6

చిన్నప్పుడే మోడలింగ్ మొదలెట్టిన మెహ్రీన్ చాలా ప్రకటనలలో నటించింది. టాలీవుడ్ లో నాని హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో అడుగుపెట్టింది. అందులో నటన, అందంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
2/6

రవితేజ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు'లో నటించింది. ఇది కూడా సూపర్ హిట్టైంది.
Published at : 25 Jun 2024 08:41 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















