అన్వేషించండి

Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?

Mrunal Thakur Post Dhanush: మృణాల్ ఠాకూర్, ధనుష్ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయ్. ఆ టాపిక్ మీద సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఈ తరుణంలో మృణాల్ ఓ పోస్ట్ చేసింది. అందులో ధనుష్ లింక్ ఉంది. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి రోజూ ఎన్నో గాసిప్‌లు వస్తూ ఉంటాయి. రిలేషన్‌షిప్ లేదా బ్రేకప్ గురించి... మరో అడుగు ముందుకు వేసి పెళ్లి గురించి కథనాలు రావడం సహజం. అయితే కోలీవుడ్ స్టార్ ధనుష్ - సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ అతి త్వరలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్‌లో కథనాలు రావడంతో తెలుగులోనూ డిస్కషన్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మృణాల్, ధనుష్‌ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వెడ్డింగ్ న్యూస్ మధ్య మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లోనూ సోషల్ మీడియా నెటిజనులు ధనుష్ కనెక్షన్‌ బయటకు తీశారు.

సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పెళ్లి వార్తలు వచ్చినప్పటి నుండి ఆమె ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. ఆ వీడియో ఒక ట్రిప్ గురించినది. అందులో సముద్రం మధ్య ఎంజాయ్ చేస్తోందీ అందాల భామ. ''గ్రౌండెడ్, గ్లోయింగ్ మరియు అడిగ్'' అని మృణాల్ క్యాప్షన్‌లో రాసింది.

Also Read: The Raja Saab Collection: ప్రభాస్ 'రాజా సాబ్' కలెక్షన్లు పెరగట్లేదు... శనివారం కూడా సేమ్ సిట్యువేషన్, 9 రోజుల్లో ఇండియా నెట్ ఎంతంటే?

మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇక్కడ చూడండి:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

మృణాల్ పోస్ట్‌లో ధనుష్ కనెక్షన్

మృణాల్ ఠాకూర్ పోస్ట్‌ చేసిన వీడియో గమనిస్తే... సోషల్ మీడియాలో చాలా మంది లైక్ చేస్తున్నారు. అలాగే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే... కొంత మంది ఆ వీడియోలో ధనుష్ కనెక్షన్‌ ఉందంటున్నారు. మృణాల్ వీడియోలో తమిళ పాట ఉందని, ధనుష్ తమిళుడు కాబట్టి అందుకే ఆ పాటను పెట్టిందని పలువురు నెటిజనులు భావిస్తున్నారు.

Also ReadTamannaah Bhatia: యూట్యూబ్‌లో తమన్నా ఐటమ్ నంబర్ రికార్డులు... దుమ్ము రేపిన 'ఆజ్ కీ రాత్'

ధనుష్ - మృణాళ్ పెళ్లి ఎప్పుడు?

మృణాల్ ఠాకూర్, ధనుష్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వాటి ప్రకారం... ఫిబ్రవరి 14న వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహిత బంధువులు మాత్రమే పాల్గొంటారట. ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన 20 సంవత్సరాలకు 2024లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మరి మృణాల్, ధనుష్ తమపై వస్తున్న వార్తలకు ఎప్పుడు బదులు ఇస్తారో చూడాలి.

Also Readటబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?

టాప్ హెడ్ లైన్స్

Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget