అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Meera Chopra marriage: 'బంగారం' హీరోయిన్ పెళ్లి ఫొటోలు
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...
![పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/50abce475db0843175226793310fa21a1710317206377217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit: Meera Chopra/Instagram
1/6
![పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మీరాచోప్రా. ఆ తర్వాత ఏం ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'వాన' లో నటించింది. గ్రీకు వీరుడు సినిమాలోనూ మెరిసింది..ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమైంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/c84b1b6c41ceeda8d7afdfa8c5a0cb66886e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మీరాచోప్రా. ఆ తర్వాత ఏం ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'వాన' లో నటించింది. గ్రీకు వీరుడు సినిమాలోనూ మెరిసింది..ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమైంది..
2/6
![తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించిన మీరాచోప్రా...బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, మన్నారా చోప్రాలకు బంధువు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/26f46b57c4ce5743fbc6a8480810dc0379b00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించిన మీరాచోప్రా...బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, మన్నారా చోప్రాలకు బంధువు.
3/6
![తాజాగా మీరా చోప్రా పెళ్లి రాజస్థాన్ జైపూర్ లో ఘనంగా జరిగింది.ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది క్రిస్ మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్ (Meera Chopra husband name)ను పరిచయం చేసింది మీరా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/e585059f829d619d0a8a12ce9d7f1e509df69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా మీరా చోప్రా పెళ్లి రాజస్థాన్ జైపూర్ లో ఘనంగా జరిగింది.ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది క్రిస్ మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్ (Meera Chopra husband name)ను పరిచయం చేసింది మీరా..
4/6
![ప్రస్తుతం మీరా పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/67f22234c3788b461d4f97f4181396fdb1dfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం మీరా పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
5/6
![పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/a3f50584ca43ea1d075a073341df0628ffc28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...
6/6
![పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/64c407fe4044327900a695cb63e58bb636b34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా పెళ్లి ఫొటోలు...
Published at : 13 Mar 2024 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement