అన్వేషించండి

Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?

Chaina: భారత్ పై కుట్ర చేసేందుకు బంగ్లాదేశ్ ఆయుధాలను సమీకరించుకుంటోంది. తాజాగా 2018 నుంచి ఇద్దామా వద్దా అని చైనా ఆలోచిస్తున్న అత్యాధునిక యుద్ధ విమానాలను బంగ్లాదేశ్‌కు ఇస్తోంది.

Bangladesh is gathering weapons to conspire against India: ప్రజాస్వామ్యం నుంచి పక్కకు వెళ్లిపోయి నోబెల్ శాంతి బహుమతి సాధించిన ఓ వ్యక్తి చేతిలో హింసాత్మక పాలనలో మగ్గతున్న బంగ్లాదేశ్‌ వినాశకరమైన ప్రయత్నాలు చేస్తోంది చైనా నుంచి ఆయుధాలను ఎక్కువగా సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా చైనా నుంచి అత్యాధునిక యుద్ద విమానాలను కొనాలని నిర్ణయించుకుంది. ఓ వైపు పాకిస్తాన్ తో సంబంధాలు పెంచుకుంటోంది. ఆ దేశం నుంచి అణు సహకారం పొందే  యోచనలో ఉందని చెబుతున్నారు. మరో వైపు చైనాకు ఇంకా దగ్గరవుతున్నారు. భారత్ ను రెచ్చగొట్టేందుకే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

హసీనాను వెళ్లగొట్టిన దగ్గర నుంచి భారత్ పై కుట్రలు

ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనా షేర్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టి పాలనను చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నమే చేయకుండా మహమ్మద్ యూనస్ దేశాన్ని నడిపేస్తున్నారు. అప్పనంగా వచ్చిన కుర్చీని ఆయన నిలుపుకునేదుకు దేశాన్ని అస్థిర స్థితిలోకి నెట్టేస్తున్నారు. భారత్ తో శత్రుత్వం పెంచుకుంటున్నారు. దానికి కారణంగా షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడాన్ని సాకుగా చూపిస్తున్నారు. కానీ ఆయన అజెండా వేరు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 

Also Read:  భారతీయులకు గుడన్యూస్.. ఇక నుంచి వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చట

పాకిస్తాన్ నుంచి అణుసహకారం కోరుతున్న బంగ్లాదేశ్

ఇటీవల పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ పరిచయాలు పెంచుకుంటోంది.  గతంలో కాస్త దూరం పాటించేది.కానీ ఇప్పుడు పౌరులు యధేచ్చగా రెండుదేశాల మధ్య తిరిగేలా ఒప్పందాలు పునరుద్దరించుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఎవరైనా తీవ్రవాదులు భారత్ పై కుట్ర చేయడానికి వస్తే రెడ్ కార్పెట్ వేస్తామని సంకేతాలు ఇచ్చారు. గతంలో ఇలాంటి వారు వస్తున్నారని ఆంక్షలు విధించారు. ఇప్పుడు తాము కూడా అణుదేశం అనిపించుకోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ నుంచి సహకారం కోరుతోందని చెబుతున్నారు. అణ్వస్త్ర సామర్థ్యాన్ని బంగ్లాదేశ కు ఇచ్చే విషయంపై పాకిస్థాన్ లోనూ చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే భారత్ పై అతి పెద్ద కుట్ర చేస్తున్నారని అనుకోవడానికి అవకాశం  ఏర్పడుతోంది. 

Also Read:  ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో

కొత్తగా ఆయుధాలిస్తున్న చైనా

బంగ్లాదేశ్ ఆర్థిక సామర్థ్యం పరిమితం. ఆయుధాలు కొనుగోలు చేసేంత గొప్ప బలమైన దేశం కాదు. అందుకే ఆయుధ సంపత్తి పరంగా ఆ దేశం బలహీనంగా ఉంటుంది. చైనా నుంచి ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్న j-10సీ అనే ఫైటర్ జెట్లను తాజాగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. పూర్తిగా డబ్బులు కట్టకపోయినా వాయిదాల్లో అయినా కట్టుకోమని చెప్పి ఈ జెట్లను చైనా ఇస్తోంది. ఓ వైపు చైనా.. మరో వైపు పాకిస్తాన్ ఇలా బంగ్లాదేశ్ కు సహకరించడానికి కారణం భారత్ ను టార్గెట్ గా పెట్టుకోవడమేనని చెబుతున్నారు. అదే నిజం అయితే భారత్ కూడా రెడీగా ఉంటుందన్న సంకేతాలను ఇప్పటికే పంపారు.                           

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget