అన్వేషించండి
డెనిమ్ కోట్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి!
ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మీనాక్షి చౌదరి
1/6

హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె డెనిమ్ జాకెట్‌లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు. 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
2/6

2021లో ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
Published at : 14 Dec 2023 02:56 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















