అన్వేషించండి

Meenaakshi Chaudhary : GOAT డే అంటూ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన మీనాక్షి చౌదరి.. టీషర్ట్​ని గమనించారా?

Meenaakshi Chaudhary Latest Photos : విజయ్ దళపతి.. మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం GOAT తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

1/6
మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ చిత్రాలను ఇన్​స్టాలో షేర్ చేసింది. తాజాగా GOAT మూవీ విడుదల కావడంతో మూవీ పేరు కలిగి ఉన్న టీ షర్టు ధరించి ఫోటోలు దిగింది.(Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

2/6
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్​ టైమ్​ అంటూ వచ్చిన టీషర్ట్ వేసుకుని బ్లూ జీన్స్​తో దానిని పెయిర్ చేసింది. హెయిర్ లీవ్ చేసి అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. It’s “The #GOAT” day 🥰✨🥳  Always grateful ❤️🙏🏽  #GOAT in theatres now!! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దానికి అభిమానులు లైక్​లు, షేర్లు చేస్తున్నారు. (Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

4/6
సినిమాలో మీ పర్​ఫార్మెన్స్ బాగుంది. మీరు చూడడానికి అందంగా కనిపించారు అంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

5/6
తాజాగా విడుదలైన GOAT చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత విజయ్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సినిమాలోని కొన్ని మైనస్​లు మినహాయిస్తే దాదాపు అందరూ సినిమా బాగుందంటూ మాట్లాడుకుంటున్నారు. (Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

6/6
అయితే ఈ సినిమాలో మీనాక్షి రోల్ చాలా చిన్నది. పాటల్లో, కొన్ని సీన్లకు మాత్రమే ఈమె పరిమితమైంది. స్నేహకు ప్రాధాన్యమున్న రోల్​ లభించింది.(Images Source  : Instagram/Meenaakshi Chaudhary)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget