అన్వేషించండి
Mahesh Babu New Look: మహేష్ మరో న్యూలుక్ - ఏంటి ఈ మేకోవర్ అంటున్న ఫ్యాన్స్
Mahesh Babu: గత మూడు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్నాడు. వరుసగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేస్తున్నాడు. మొన్న లేజర్ ఫోకస్ అంటూ స్టన్నింగ్ లుక్ వదిలాడు.
Image Credit: urstrulymahesh/Instagram
1/6

Mahesh Babu New Look: గత మూడు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్నాడు. వరుసగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేస్తున్నాడు. మొన్న లేజర్ ఫోకస్ అంటూ స్టన్నింగ్ లుక్ వదిలాడు.
2/6

నిన్న ఆయన భార్య నమ్రత మహేష్ సూట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది. మహేష్ కూడా 'సూటప్' అంటూ స్టైలిష్‌గా మారిపోయాడు. ఈ రోజు లెన్స్ లుక్ అంటూ మరింత యంగ్‌గా లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.
Published at : 09 Mar 2024 08:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















