'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Courtesy : Lavanya Tripathi Instagram)
ఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. (Courtesy : Lavanya Tripathi Instagram)
దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Courtesy : Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Courtesy : Lavanya Tripathi Instagram)
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.(Courtesy : Lavanya Tripathi Instagram)
ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి. ఆమె ప్రస్తుతం 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది. (Courtesy : Lavanya Tripathi Instagram)
వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా ఓకే చేసినట్లు సమాచారం. (Courtesy : Lavanya Tripathi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ హెయిర్ కి కలర్ వేసుకొని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Courtesy : Lavanya Tripathi Instagram)
Sreemukhi: ఎర్రగులాబీలా రెడీ అయిన శ్రీముఖి కొత్త ఫోటోలు చూశారా?
Kajol Photos: హాఫ్ సెంచరీకి చేరువైనా అదే మెరుపు!
Ashika Gopal Padukone Photos: 'త్రినయని' ఆషిక గోపాల్ సీరియల్ లో పద్ధతిగా ఉంటుంది కానీ!
Aditi Rao Hydari Latest Photos : అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అంటే అదితి రావు హైదరిలా ఉంటుందా?
Priyanka Nalkari Wedding Photos: స్మాన్ స్క్రీన్ బ్యూటీ ప్రియాంక నల్కరీ పెళ్లి ఫొటోస్
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల